Posts

Showing posts from April, 2019
హాయ్ వ్యూయర్స్ , నా కొత్త బ్లాగ్ కి మీకు స్వాగతం ,నేను ఈ బ్లాగ్ ద్వారా మన తెలుగు మిత్రులు అందరికి ఎంతో  నౌలెడ్జి ని తెలుగు లో అందించాలి అన్నది నా అభిలాష .                                                      మన లో చాలా మందికి ఎన్నో విషయాలను తెలుసుకోవాలని ఉంటుంది కానీ, మనం తెలుసుకోవాలన్నది  ఇతర బాషలలో ఉండడం వల్లనో ,లేదా అర్ధం కాకుండా ఉండడం వల్లనో తెలుసుసుకోలేకపోతున్నాం ,కానీ నేను మీకు ఈ బ్లాగ్ ద్వారా మీ ప్రశ్నలకి సమాధానాలు చెప్తాను ,చెప్పటమే కాదు చాలామందికి అవగాహనా లేని ఎన్నో విషయాలు  ఉ.దా :స్టాక్ మార్కెట్ , ఫైనాన్సియల్ మేనేజ్మెంట్ ,ఆయుర్వేదం ,వాస్తు శాస్త్రం ,హస్త సాముద్రిక శాస్త్రం ,బ్యూటీ టిప్స్ , మిస్టరీస్ ,న్యూమరాలజీ,  కంప్యూటర్ ఎడ్యుకేషన్ (కోర్సెస్),  ఇంకా ఎన్నో విషయాలు నేను మీకు ఈ బ్లాగ్ ద్వారా ఫ్రీ గా  అందిస్తాను  .                        ...